2, జులై 2011, శనివారం

2 States : The Story of My Marriage



ఈ క్రింది విధంగా నవల ప్రారంభం అవుతుంది
Love marriages around the world are simple:
Boy loves girl. Girl loves boy. They get married.

In India, there are a few more steps:

Boy loves Girl. Girl loves Boy.
Girl's family has to love boy. Boy's family has to love girl.
Girl's Family has to love Boy's Family. Boy's family has to love girl's family.

Girl and Boy still love each other. They get married.

2009 లో పబ్లిష్ ఐన చేతన్ భగత్ నవల ఇది. రెండు విబిన్నమైన సంస్కృతల నుంచి వచ్చిన యువతీ యువకుడు ప్రేమించుకొని ఎలా ఒకటైనారో , ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో రచయిత చాల చక్కగా వివరించాడు.
ఈ నవల కథకు స్పూర్తి వారి జీవితనుభవమేనట . ఎందుకటే రచయిత ది డిల్లి ఐతే ఆయన శ్రీ మతి అనుష ది తమిళనాడు అట.
ఒక సారి చదవటం మొదలుపెడ్తే పూర్తయ్యేంత వరకు ఆపలేక పోతున్నామంటే రచయిత శైలి ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ నవల ఆద్యంతం హాస్యభరితంగా ఉంటుంది. ఇది తప్పక చదవ వలసిన నవలలలో ఒకటిగా చెప్పక తప్పదు.

2 కామెంట్‌లు:

  1. చేతన్ భగత్ గారి నవలలలో ఉన్న గొప్పదనమే అది. అక్షరాలతో ఇంద్రజాలం చేస్తారు.

    రిప్లయితొలగించండి
  2. రసజ్ఞ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు.

    రిప్లయితొలగించండి